The Meteorological Department has predicted that there is a possibility of rain for the next three days. It has said that there is a possibility of heavy rains, especially in some districts of central and southern Telangana. Meanwhile, the state has recorded a deficit rainfall so far. Weather Update.
వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా మధ్య, దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు లోటు వర్షపాతం నమోదు అయింది. 27 శాతం లోటు వర్షపాతం ఉంది. జూలై 17 నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జూలై 14 నుంచి 16 వరకు వాతావరణం సాధారణంగా ఉంటుందని.. 17 తేదీ నుంచి పరిస్థితి మారుతుందని అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, మధ్య, దక్షిణ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
#weatherupdate
#rains
#telangana

Also Read

ఆషాఢంలో పేడ కల్లాపు ఎందుకు చల్లుతారు? సైన్స్ ఏం చెబుతోంది..? :: https://telugu.oneindia.com/jyotishyam/feature/why-do-people-use-cow-dung-and-turmeric-on-their-doors-in-ashada-reasons-behind-an-ancient-tradition-443745.html?ref=DMDesc

రెండు అల్పపీడనాలు, విశాఖలో కుండపోత- ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cyclonic-circulation-present-over-the-northwest-bay-of-bengal-imd-latest-alerts-443441.html?ref=DMDesc

తెలంగాణలో అత్యాధునిక AI, VFX స్టూడియో.. :: https://telugu.oneindia.com/artificial-intelligence/cm-revanth-reddy-approves-cutting-edge-ai-vfx-studio-and-sports-university-in-hyderabad-442593.html?ref=DMDesc